ETV Bharat / state

'చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం' - బుచ్చయ్యచౌదరి

ప్రజా సంక్షేమంలో రాష్ట్రం ముందు నిలిచిందని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాజమహేంద్రవరం గ్రామీణ తెదేపా అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధీమా వ్యక్తం చేశారు.

గోరంట్ల ప్రచారం
author img

By

Published : Mar 28, 2019, 10:51 PM IST

గోరంట్ల ప్రచారం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ తెదేపా అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రచారంలో వేగాన్ని పెంచారు. పట్టణంలోని అన్ని డివిజన్లలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేపట్టారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు అందరికీ చేరాయన్నారు. అర్హులకు మరిన్ని గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమంలో ముందున్నామని.... చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

'జగన్ లాంటి నేరస్తులకు పాలించే అర్హత లేదు'

Meerut (Uttar Pradesh), Mar 28 (ANI): While addressing the public rally, Prime Minister Narendra Modi slammed Congress party in Uttar Pradesh's Meerut and said, "Our scientists were demanding for testing of shooting down of satellite in space, their government (UPA) postponed this decision also. To make the India of 21st century strong and for its security, this decision should have been taken long ago. But it kept getting delayed."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.