ETV Bharat / state

'చేసిన అభివృద్ధే... ఈ ఆదరణకు కారణం' - maganti roopa

రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే తెదేపాకు ఓటేసి గెలిపించాలని రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి మాగంటి రూప వ్యాఖ్యానించారు.

మాగంటి రూప ప్రచారం
author img

By

Published : Mar 29, 2019, 7:20 PM IST

మాగంటి రూప ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి మాగంటి రూప, నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చంద్రబాబునాయుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మేలు చేశారని రూప అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు హారతులు పట్టి... స్వాగతం పలుకుతున్నారన్నారు.దీనికి చంద్రబాబు చేసిన అభివృద్ధే కారణమని అన్నారు.

ఇదీ చదవండి

జగన్​కు సాయం చేసేందుకే మోదీ వస్తున్నారు!

Intro:Ap_Vsp_105_29_Ennikala_Pracharalu_Bml_Ab_c16

Body:ఒక జిల్లా భీమునిపట్నం నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి శాఖ బిజెపి పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి నియోజకవర్గ అభ్యర్థి కోరాడ అప్పారావు అనంతపురంలో రోడ్ షో అనంతరం సంగంవలస పోలమాంబ అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు అక్కడి నుండి ర్యాలీగా అంబేద్కర్ జంక్షన్ చేరుకొని అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులర్పించారు తెదేపా భీమిలి నియోజకవర్గ అభ్యర్థి సబ్బం హరి పద్మనాభం మండలం అయినాడ బాపిరాజుతాళ్ళవలస korada రేవిడి వెంకటాపురం తదితర గ్రామాల్లో లో ప్రచారం నిర్వహించారు కోదాడ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో లో విశాఖ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి భారత్ పాల్గొని ప్రసంగించారు

Conclusion:చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబంలో ఏదోరకంగా సంక్షేమ పథకాల పేరిట ఆయా కుటుంబాలకు ఆత్మ బంధువు అయ్యారన్నారు. మహిళలు పెద్ద ఎత్తున తెదేపాను ఆదరిస్తున్నారని అఖండ విజయంతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు బిజెపి విశాఖ పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ విశాఖ పార్లమెంట్ సభ్యురాలిగా చిన్న సేవలు అందించాలన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందింపజేసి న స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తెగా తనను తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు.
బైట్: దగ్గుపాటి పురందేశ్వరి విశాఖ బిజెపి పార్లమెంట్ అభ్యర్థిని
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.