ETV Bharat / state

రాజమహేంద్రవరం కారాగారంలో 27 మంది ఖైదీలకు హెచ్​ఐవీ

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 27 మంది ఖైదీలు హెచ్​ఐవీతో బాధపడుతున్నట్టు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.

author img

By

Published : Aug 1, 2019, 11:47 PM IST

సూపరింటెండెంట్
రాజమహేంద్రవరం కారాగారంలో 27మంది ఖైదీలకు హెచ్​ఐవీ

రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో డిప్యూటీ సూపరింటెండెంట్ రాజారావు మీడియాతో మాట్లాడారు. 27 మంది ఖైదీల్లో 19మంది జైలుకు వచ్చే నాటికే తమకు జబ్బు ఉందని ముందుగా తెలియజేశారని, మిగిలిన 8 మంది మాత్రం చెప్పలేదన్నారు. ముందుగా తెలిపిన వారికి మందులు అందజేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన 8 మందికి వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వైద్య పరీక్షల్లో వారికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలిందన్నారు. వీరికి కూడా మందులు అందిస్తున్నట్టు వివరించారు. వారు కూడా అందరిలాగానే పనిచేసుకుంటారని... వారికి వైద్యుల సూచనల మేరకు మందులు, ఆహారం అందిస్తామని చెప్పారు. కోర్టుకు ఇదే విషయం అందిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి

వైనతేయకు జలకళ

New Delhi, Aug 01 (ANI): Former union minister Arif Mohammad Khan on Wednesday criticised AIMIM chief Asaduddin Owaisi for opposing the provision of three-year jail term in Triple Talaq Bill by comparing it to the one-year jail term for Hindu men, and said if the latter was so keen for bringing equality then he should ask the government to implement uniform civil code in the country. "Asaduddin Owaisi questioned that Hindu men will be jailed for 1 year and Muslim men for three years. If he is so keen on equality, why doesn't he ask the government to apply family laws equally to every citizen of India and have a common civil code?" asked Khan.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.