పంట కాలువలోకి మారుతి కారు దూసుకెళ్లిన ఘటన తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కె. పెదపూడి వద్ద జరిగింది. అంబాజీపేట మండలం పసుపల్లి నుంచి అంబాజీపేట వైపు వస్తున్న కారు కె. పెదపూడి మలుపు వద్ద అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు.
ఇదీ చదవండి