ETV Bharat / state

అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. - east godavari

తూర్పుగోదావరి జిల్లా మర్రిగుంట వద్ద ఓ కారు అదుపుతప్పి మురుగుకాల్వలోకి దూసుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు క్షేమంగా బయటపడ్డారు.

కారు ప్రమాదం
author img

By

Published : Sep 14, 2019, 4:18 PM IST

అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన కారు

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మర్రిగుంట వద్ద ఓ కారు ప్రధాన మురుగు కాలువల్లోకి దూసుకుపోయింది. కొత్తపేట మండలం అవిడి నుంచి పి గన్నవరం వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఘటనలో కారు దెబ్బతింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు ఆరా తీశారు.

ఇది కూడా చదవండి.

'పులస' వచ్చింది.. 'పులుసు' అదిరింది

Intro:AP_VSP_56_14_KAARU BOLTHA OKARU MRUTI_AV_AP10153Body:విశాఖ జిల్లా చింతపల్లి మండలం రాజుపాకలు వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో కారు బోల్తా పడిన సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. దినికి సంబందించి న వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున విశాఖ నుంచి వస్తున్న కారు చింతపల్లి మండలం రాజుపాకలు ఎర్రమట్టి క్వారీ వద్ద కు వచ్చేసరికి కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న చింతపల్లి కు చెందిన రవిశంకర్ (41) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లి సి హెచ్ సి కు తరలించారుConclusion:M RAMANARAO SILERU AP10153
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.