ETV Bharat / state

'పోలవరాన్ని ప్రారంభించింది వైఎస్సారే' - ap latest

తాము అధికారంలోకి వచ్చాక పోలవరం పూర్తిచేస్తామని వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రాజెక్ట్​ ఆలస్యానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబేనని విమర్శించారు.

'పోలవరాన్ని ప్రారంభించింది వైఎస్సారే'
author img

By

Published : May 8, 2019, 9:15 AM IST

పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సేనని... పూర్తిచేసేదీ తామేనని వైకాపా నేత బొత్ససత్యనారాయణ రాజమహేంద్రవరంలో అన్నారు. పోలవరం ఆలస్యానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని విమర్శించారు. ఈ సంవత్సరంలో నీళ్లిస్తామని చెప్పారని.. ఇప్పుడు వచ్చే ఏడాదని మాటమారుస్తున్నారన్నారు. పోలవరం అంచనాలు 55వేల కోట్లకు పెంచేశారని ఆరోపించారు.

రాజమహేంద్రవరంలో బొత్స పర్యటన

ఇవీ చదవండి..అభ్యర్థులు కోరినచోట ఓట్లను మళ్లీ లెక్కించాలి: బాబు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.