గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య సాధన ప్రధాని మోదీతోనే వీలవుతుందని భాజపా నేతలు వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులోని ఎర్రవరం, ఏలేశ్వరం గ్రామాల్లో గాంధీజీ సంకల్ప యాత్ర చేశారు. భాజపా నాయకుడు గట్టెం వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రకు మహిళలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర భాజపా నాయకులు పరవస్తు సత్య గోపీనాధ్ దాస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు మాలకొండయ్య పాల్గొన్నారు.
ఇదీ చూడండి: