భాజపాది అవినీతి రహిత పాలన: మానేపల్లి జీవేమ - pracharam
అవినీతి రహిత పాలన భాజపాకే సాధ్యపడుతుందని తూర్పుగోదవరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి మానేపల్లి జీవేమ అన్నారు.
మానేపల్లి జీవేమ
Intro:పాలకొల్లు నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రావూరి సుధ ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భాజపా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది అన్నారు. కానీ సరైన ప్రచారం లేకపోవడం వలన రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వం వీటిని ప్రచారం చేసుకోవడంలో సఫలీకృతం అయింది అన్నారు. కానీ ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి అనుకూలంగా మార్చుకుంటామని తెలిపారు.
Body:భాజపా అభ్యర్థి రావు సుధ
Conclusion:భాజపా కార్యాలయం
Body:భాజపా అభ్యర్థి రావు సుధ
Conclusion:భాజపా కార్యాలయం