తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఇసుక నిల్వ కేంద్రం వద్ద భాజపా నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక దోపిడి వలన భవన నిర్మాణ కార్మికులు, దాని అనుబంధ రంగాలు తీవ్రంగా నష్టపొయాయని రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి తుమ్మల పద్మజా ప్రకాశ్ అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇసుక విషయంలో దోపిడి విధానం చేస్తుందని ఆరోపించారు.
ఇదీ చూడండి