తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజపాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడి ద్విచక్ర వాహనం బుధవారం అగ్నికి ఆహుతి అయ్యింది. యువకుడు తమ స్వగ్రామం నుంచి కిర్లంపూడి వెళ్తుండగా పెట్రోలు లీక్ అయ్యి...ఎండ తీవ్రతతో ఒక్కసారిగా నిప్పు అంటుకుంది. మంటలు గమనించిన యువకుడు వాహనాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్లి... ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంటల్లో వాహనం పూర్తిగా దగ్ధమైంది.
అధిక ఉష్ణోగ్రతతో ద్విచక్ర వాహనంలో మంటలు - kirlampudi
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రత కారణంగా కిర్లంపూడి రహదారిలో ద్విచక్ర వాహనం మంటల్లో చిక్కుకొని పూర్తిగా దగ్ధం అయ్యింది.
ద్విచక్ర వాహనంలో మంటలు
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజపాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడి ద్విచక్ర వాహనం బుధవారం అగ్నికి ఆహుతి అయ్యింది. యువకుడు తమ స్వగ్రామం నుంచి కిర్లంపూడి వెళ్తుండగా పెట్రోలు లీక్ అయ్యి...ఎండ తీవ్రతతో ఒక్కసారిగా నిప్పు అంటుకుంది. మంటలు గమనించిన యువకుడు వాహనాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్లి... ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంటల్లో వాహనం పూర్తిగా దగ్ధమైంది.
Intro:పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం రేకెత్తించిన హత్య కేసు బుధవారం వీడింది పోలవరం డిఎస్పి రవికుమార్ పోలవరం సీఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ ఆనందరెడ్డి దర్యాప్తు చేసి హత్య కేసును ఛేదించారు బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరం కి చెందిన కాటు బోయిన పద్మతో మృతుడు జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామానికి చెందిన అమ్రేష్ గంగాధర్ వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం మెడికల్ షాప్ లో ఉద్యోగం చేస్తున్న గంగాధర్ ఫిబ్రవరి 25 వ తేదీన రాత్రి e 8 గంటలకు స్వగ్రామం ములగలంపల్లి వస్తుండగా అప్పటికే హత్యకు పథకం పన్నిన పద్మ కుటుంబ సభ్యులు వెలుతురు వారి గూడెం సమీపంలో దారుణంగా హత్య చేశారు పద్మ భర్త వెంకటేశ్వరావు అన్నయ్య య నాలి పుల్లారావు బావ అ అన్నంగి లక్ష్మయ్య కుమారుడు వరుసయ్యే సుబ్రహ్మణ్యం దారికాచి ఇంటికి వస్తున్న గంగాధర్ ను కత్తి తో నరికి రాడ్ తో కొట్టి ఇ చంపారు ఈ కేసులో పద్మ తో పాటు వెంకటేశ్వరావు పుల్లారావు లక్ష్మయ్య ను అరెస్టు చేయగా సుబ్రమణ్య పరారీలో ఉన్నాడు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు
Body:పోలవరం ప్రసాద్
Conclusion:పోలవరం ప్రసాద్
Body:పోలవరం ప్రసాద్
Conclusion:పోలవరం ప్రసాద్