పచ్చని కోనసీమలో భానోదయం ఏ కోణంలో చూసినా అందంగానే ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో సూర్యోదయం అందంగా పలకరించింది. కాసేపు మబ్బులు కమ్ముకొని... మరికాసేపు మబ్బులు విడిపోయి ఆ రెండిటి మధ్య భానుడు అందాలు ఒలకబోసాడు. .. కోనసీమలో సూర్యోదయంఇదీ చూడండి. మార్కాపురంలో 14 రోజులపాటు పూర్తి లాక్డౌన్