ETV Bharat / state

''ఖైదీల ఆరోగ్యంపై అధికారుల నిర్లక్ష్యం తగదు'' - hiv

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం అధికారులపై రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు విమర్శలు చేశారు. జైలుకు వచ్చిన తర్వాత 8 మంది ఖైదీలకు వ్యాధి ఉన్నట్టు గుర్తించడంపై... అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు.

బార్ కౌన్సిల్ సభ్యుడు
author img

By

Published : Aug 1, 2019, 10:48 PM IST

ఖైదీల పట్ల అధికారుల నిర్లక్ష్యం తగదు

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీలకు హెచ్ఐవీ ఉన్నట్టు ధృవీకరించిన అధికారుల తీరుపై.. బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు మండిపడ్డారు. జైల్లో 27మంది ఖైదీలు హెచ్​ఐవీతో బాధపడుతున్నారని... వారిలో 19మందికి జైలుకు వచ్చేనాటికే వ్యాధి ఉందని అధికారులు ధృవీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. 8 మందికి జైలుకు వచ్చిన తర్వాత వ్యాధి సోకినట్టు తేలడంపై మండిపడ్డారు. ఏ ఖైదీ అయినా సెంట్రల్‌ జైలుకి పంపాలంటే వారి ఆరోగ్య సమాచారం పూర్తిగా నమోదు చేసుకోవాలన్నారు. కారాగారంలో ఖైదీల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. ఖైదీల హక్కులు పరిరక్షించాలని కోరారు.

ఇది కూడా చదవండి

పోలవరంపై ఇదేనా ప్రభుత్వ చిత్తశుద్ధి..?

Intro:నెల్లూరు జిల్లా నాయుడు పేటలో ఈరోజు భాజపా నాయకులు శ్రీ పోలేరమ కు నాయకులు పూజలు చేశారు. కొబ్బరికాయ లు కొట్టారు. మిఠాయిలు పంచారు. అదే విధంగా వైకాపా యువత డప్పులు వాయిద్యాలతో సంబరాలు జరుపుకున్నారు.

Body:నెల్లూరు జిల్లా

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.