గ్లోబల్ హ్యాండ్ వాష్ అవగాహనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటుగా ప్రజలకు వారం రోజులు పాటు చేతుల పరిశుభ్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. గురువారం కాకినాడలోని కలెక్టర్ కార్యాలయంలో చేతులు శుభ్రం చేసుకొవడం వలన కలిగే ఫలితాలపై ఆయన అవగాహన కల్పించారు.
ఇవీ చదవండి: 'ఎన్ఆర్ఐ ప్రభాకర్‌రెడ్డిని అరెస్టు చేయాలి'