ETV Bharat / state

లాడ్జిల్లో అసాంఘిక కార్యకలపాలు- 13 మంది అరెస్ట్ - ladge

లాడ్జిల్లో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్న13 మందిని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.

13 మంది అరెస్ట్
author img

By

Published : Jul 5, 2019, 6:39 AM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని పలు లాడ్జీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరిచారు. ఇతర ప్రాంతాల నుంచి పని నిమిత్తం వచ్చే వారు ఇలాంటి కార్యకలపాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. గదులను ఇచ్చే ముందు కస్టమర్ల పూర్తి వివరాలతోపాటు గుర్తింపు కార్డు జిరాక్స్ సైతం తీసుకోవాలని లాడ్జి యాజమానులను హెచ్చరించారు.

ఇదీచదవండి

అటవీ శాఖ అధికారిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు

Intro:ap_vsp_111_04_school_thanikhee_a.t.w_madugula_av_ap10152 సెంటర్ -మాడుగుల ఫోన్ నంబర్ - 8008574742 పేరు - సూర్యనారాయణ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల పరిశీలన విశాఖ జిల్లా చీడికాడ మండలం కోణం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను పాడేరు సహాయ గిరిజన సంక్షేమ అధికారి (ఏటిడబ్ల్యు) ఎల్ రజిని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి ఒక్క విద్యార్థి శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. పదోతరగతి ఎంతో కీలకమైందని అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తున్నామని మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.

Body:మాడుగుల

Conclusion:8008574742
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.