ETV Bharat / state

అమలాపురం రెవెన్యూ డివిజన్​కు తొలిసారి సబ్ కలెక్టర్ నియామకం

author img

By

Published : Aug 7, 2020, 5:30 PM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రెవెన్యూ డివిజన్​కు తొలిసారి ఐఏఎస్ అధికారి హిమాన్ష్​కౌశిక్​ను సబ్ కలెక్టర్​గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Appointment of Sub-Collector for the first time to Amalapuram Revenue Division
ఐఏఎస్ అధికారి హిమాన్ష్​కౌశిక్​

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్​కు ప్రభుత్వం తొలిసారి ఐఏఎస్ అధికారిని సబ్ కలెక్టర్​గా నియమించింది 2018 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్ష్​కౌశిక్​ సబ్ కలెక్టర్​గా నియమితులయ్యారు. అమలాపురం రెవెన్యూ డివిజన్​కు ఇప్పటివరకు గ్రూప్-1 అధికారి రెవిన్యూ డివిజనల్ అధికారిగా పని చేసేవారు. అమలాపురం డివిజన్​లో 16 మండలాలు ఉన్నాయి.

ఇదీ చూడండి. పాజిటివ్ వస్తే ఫోన్​ స్విచ్ఛాప్​..అడ్రస్​కు వెళ్తే ఆచూకీ లేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.