ETV Bharat / state

సమస్యాత్మక ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ కవాతు - తూర్పు గోదావరి జిల్లా

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలంలోని పలు గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీఎస్ఎఫ్ బలగాలు కవాతు నిర్వహించాయి. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచామని తెలిపారు.

ముమ్మిడి నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ కవాతు నిర్వహించింది.
author img

By

Published : Mar 20, 2019, 11:44 PM IST

ముమ్మిడి నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ కవాతు నిర్వహించింది.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలంలోని పలు గ్రామాల్లో బీఎస్ఎఫ్ బలగాలు కవాతు నిర్వహించారు. ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచామని తెలిపారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో అలజడులను సృష్టించే వారిని అదుపులో తీసుకునేందుకు సిద్ధంగా ఉంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కవాతులో 50మంది కమాండోలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి.

పి.గన్నవరంలో ప్రత్యేక పోలీసు దళాల కవాతు

Imphal (Manipur) Mar 20 (ANI): While addressing a public meeting at Manipur's Imphal Congress President Rahul Gandhi said, "I am committing to you here that the Congress will defend your culture and history. We defended the North-East in Rajya Sabha. We are not going to allow the Citizenship (Amendment) Bill to be passed".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.