తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం శివారు మామిడి తోట వద్దగల ఆక్వా చెరువులో ఉన్న.. ఓఎన్జీసీ పైపులైన్ నుంచి లీకు ఏర్పడింది. ఈ కారణంగా పైపులైన్ నుంచి గ్యాస్ లీకై నీటిమీద బుడగల మాదిరిగా వస్తోంది. దీనిని అరికట్టేందుకు ఓఎన్జీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: