వల్లభ గణపతి ఆలయాన్ని దర్శించుకున్న ఎస్పీ బాలు - SINGER
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం కొంతమూరులోని వల్లభ గణపతి ఆలయాన్ని సందర్శించారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం
Intro:నరసరావుపేట యూనియన్ బ్యాంకు లాకర్ లో బంగారం మాయం.
నరసరావుపేట పట్టణంలోని యూనియన్ బ్యాంకు లాకర్ లో 7 లక్షలు విలువచేసే బంగారం మాయమైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Body:బ్యాంకు మేనేజర్ రాజేష్ బంగారం లావాదేవీలు పరిశీలించే క్రమంలో లాకర్ నుంచి బంగారం మాయమైనట్లు గుర్తించిన మేనేజర్ పోలీసులకు పిర్యాదు చేశారు.
Conclusion:ఈ క్రమంలో పోలీసులు బ్యాంకు లోని సి సి కెమెరాలను పరిశీలించగా బ్యాంకు లో పనిచేసిన రిటైర్డ్ అటెండర్ మంత్రు నాయక్ 2019 మార్చి నెల 3వ తేదీన లాకర్ లోని బంగారం చోరీ చేసినట్లుగా గుర్తించారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052,
8500512909.

Last Updated : May 31, 2019, 3:15 PM IST