తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి తిరుచ్చిపై ఆశీనులను చేసి ప్రధానాలయ ప్రాకారం చుట్టూ మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మూడుసార్లు ఊరేగించారు. ఈ దృశ్యం భక్తులకు కనువిందు కలిగించింది.
ఇదీ చదవండి: