ETV Bharat / state

అన్నవరం హుండీలో...రద్దైన నోట్లు - rajamahendravaram

అన్నవరం సత్యనారాయణస్వామి వారి హుండీని అధికారులు లెక్కించారు. 24 రోజులకు గాను కోటీ 6లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. హుండీలో రద్దైన పాతనోట్లు వచ్చాయన్నారు.

హుండీ లెక్కింపు
author img

By

Published : Aug 30, 2019, 6:26 AM IST

అన్నవరం హుండీ లెక్కింపు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి హుండీ ఆదాయం 24 రోజులకు గాను కోటీ 6లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఈవో త్రినాథరావు సమక్షంలో హుండీలను తెరిచి లెక్కించారు. విదేశీ కరెన్సీ, 19 గ్రాముల బంగారం, 658 గ్రాముల వెండి సమకూరిందని అధికారులు తెలిపారు. 44వేల రూపాయల విలువైన రద్దైన పాత 500,1000 నోట్లు వచ్చినట్టు వివరించారు.

ఇది కూడా చదవండి.

జొన్నలంకలో ఇసుక ర్యాంపు ప్రారంభం

Intro:tadikonda

Body:ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ సూచించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచర్ల నగరవనం సమీపంలో ముప్పై ఒకటో తారీకు ఐదు వేల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారు ఈ సందర్భంగా చేస్తున్న పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు హెలిపాడ్ సాయంతో ముఖ్యమంత్రి ఇ అక్కడికి చేరుకున్నారు ముఖ్యమంత్రి తో పాటు ప్రజా ప్రతినిధులు హాజరవుతారు అందుకుగాను ట్రాఫిక్ ఎలాంటి ఇ ఇబ్బంది కలగకూడదని తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆనంద్ కుమార్ తెలిపారు తాడేపల్లి సీఎం నివాసం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 11 గంటలకు పేరేచర్ల వస్తారు అనంతరం విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి మొక్కలు నాటుతారు అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది

Conclusion:770288840
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.