ETV Bharat / state

అన్నవరంలో వైభవంగా చండీ హోమం - durga temple

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని క్షేత్ర రక్షకురాలుగా కొలిచే వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం ఘనంగా జరిగింది.

అన్నవరం
author img

By

Published : Jun 14, 2019, 11:49 PM IST

అన్నవరంలో వైభవంగా చండీ హోమం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని క్షేత్ర రక్షకురాలుగా కొలిచే వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా చండీ హోమం జరిగింది. ఈవో సురేష్ బాబు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

అన్నవరంలో వైభవంగా చండీ హోమం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని క్షేత్ర రక్షకురాలుగా కొలిచే వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా చండీ హోమం జరిగింది. ఈవో సురేష్ బాబు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇది కూడా చదవండి.

'మాదిగ ఆత్మగౌరవ జాతర.. విజయవంతం చేయండి'

Intro:స్క్రిప్ట్ పంట సాగు చేసేందుకు సాగునీటి కోసం రైతు 5 బోర్లు వేశారు మూడు బోరుబావిలో చుక్క నీరు పడకపోగా అరకొరగానే వస్తున్న మరో రెండు బోర్లు ఇటీవల వట్టిపోయాయి బోర్లపై ఆధారపడి సాగు చేసిన పంట చేతికందక వ్యవసాయం కోసం చేసిన రూ.ఐదు లక్షల అప్పు తీరలేదు కూలి చేస్తే గాని పూట గడవని పరిస్థితి ఈ పరిస్థితుల్లో అప్పుల వారి బాధలు భరించలేక రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు కడప జిల్లా సంబేపల్లి మండలం పంచాయతీ బోయిన్ పల్లి కి చెందిన మల్లారపు చిన్నప్ప(45) అనే రైతు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు కుటుంబీకులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు దాంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉన్నారు పోలీసు వ్యవసాయ శాఖ అధికారులు విషయం తెలుసుకొని చిన్నప్ప కుటుంబాన్ని శుక్రవారం పరిశీలించారు జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు మురళీధర్ గ్రామానికి చేరుకొని ఆత్మహత్య గల కారణాలను కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్నార చిన్నప్ప ఉన్న ఎకరాల భూమిలో సాగు చేసిన పంటలు దెబ్బతినడం బోర్ల తవ్వకాలు చేసినప్పుడు చేరుకోవడం తోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని విషయాన్ని కుటుంబీకులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు పరిశీలించి ప్రభుత్వానికి త్రీ మాన్ కమిటీ ద్వారా నివేదిక పంపి చిన్నమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని జె.డి హామీ ఇచ్చారు రైతు ఎవరు అప్పులు చూసి కలతచెంది ఆత్మహత్య పాల్పడవద్దని మనోధైర్యంతో ముందుకెళ్లాలని ఆయన కోరారు పేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కూడా అధికారులకు విన్నవించారు కార్యక్రమంలో వ్యవసాయ రెవిన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు


Body:బైట్ మురళీధర్ జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు


Conclusion:బైట్ మురళీధర్ జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.