ETV Bharat / state

అధ్వానంగా అన్నవరం అతిథి గృహం - stage

అన్నవరం దేవస్థానం అతిథి గృహం పరిస్థితి దారుణంగా మారింది. పెచ్చులు ఊడిపోయి, గోడలకు పగుళ్లు ఏర్పడి అధ్వానంగా తయారైంది. అధికారులు స్పందించి బాగు చేయించాలని భక్తులు కోరుతున్నారు.

అధ్వానంగా అన్నవరం అతిథి గృహం
author img

By

Published : Jul 29, 2019, 9:06 AM IST

అధ్వానంగా అన్నవరం అతిథి గృహం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రధాన అతిథి గృహం పరిస్థితి అధ్వానంగా తయారైంది. భవనం పైకప్పు చిల్లులు పడి వర్షం పడినప్పుడు నీరు కారుతోంది. గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ప్రముఖులు, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రం దీన్ని తాత్కాలికంగా బాగు చేయించి ఆలయ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు భవనానికి మరమ్మతులు చేయించాలని భక్తులు కోరుతున్నారు.

ఇవీ చదవండి..

శిరోమణి... ద వెయిట్ లిఫ్టర్

Intro:ap_vzm_36_28_high_cort_nyayamurtulu_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ justice d v ఎస్ ఎస్ సోమయాజులు దుర్గాలయంలో పూజలు నిర్వహించారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని దుర్గాలయంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ జస్టిస్ డి వి ఎస్ ఎస్ సోమయాజులు ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా పర్యటనలో భాగంగా పార్వతీపురం చేరుకున్న న్యాయమూర్తులు నేరుగా దుర్గామాత దర్శించుకున్నారు అర్చకులు శాస్త్రోక్తంగా పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం న్యాయమూర్తులు కలెక్టర్ క్యాంపు హౌస్ కి చేరుకున్నారు ఐటీడీఏ పీవో వినోద్ కుమార్ ర్ ఉప కలెక్టర్ చేతన్ ఏ ఎస్ పి సుమిత్ గరుడ న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ ప్రాంత విశేషాలను న్యాయమూర్తుల కు వివరిం చారు

Conclusion:durg ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తులు పూజలు చేస్తున్న జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ దంపతులు జస్టిస్ సోమయాజులు కలెక్టర్ క్యాంపు ఆఫీస్ వద్ద న్యాయమూర్తు లను కలసిన అధికారులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.