ETV Bharat / state

తిమ్మాపురంలో దారుణం... చిన్నారి మూతిపై వాతపెట్టిన అంగన్​వాడీ ఆయా - thimmapuram anganvadi centre

అల్లరి చేస్తున్నాడన్న కారణంతో.. ఓ చిన్నారి మూతిపై అంగన్ వాడీ ఆయా.. వాత పెట్టింది. అమానవీయమైన ఈ ఘటన.. తూర్పు గోదావరి జిల్లా తిమ్మాపురంలో జరిగింది.

anganwadi-aaya-inflated-on-babys-mouth-in-thimmapuram-east-godavari-district

author img

By

Published : Apr 1, 2021, 11:00 PM IST

చిన్నారి మూతిపై వాతపెట్టిన అంగన్​వాడీ ఆయా

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తిమ్మాపురంలో దారుణం జరిగింది. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి మూతిపై గరిటతో ఆయా వాత పెట్టింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు... అల్లరి చేస్తున్నాడన్న కారణంతో పాల గరిటతో మూతిపై వాత పెట్టినట్లు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు తో సీడీపీవో విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు.

ఇదీ చదవండి:

'ఆకాశమంత సహనం.. అవధులు లేని త్యాగం.. జీసస్ సొంతం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.