ETV Bharat / state

అన్నవరంలో ముగిసిన అమ్మవారి జాతర - rajamahendravaram

అన్నవరంలో ఆరురోజులుగా జరుగుతున్న వనదుర్గ అమ్మవారి జాతర పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి.

అమ్మవారు
author img

By

Published : Aug 15, 2019, 5:03 PM IST

అన్నవరంలో ముగిసిన అమ్మవారి జాతర

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్ర రక్షకులుగా కొలిచే వన దుర్గ అమ్మవారి జాతర మహోత్సావాలు ఘనంగా ముగిసాయి. ఆరు రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవి గా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి.

వర్షానికి దెబ్బతిన్న రోడ్లు

Intro:కృష్ణా జిల్లా మైలవరం స్వతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో లో లో జాతీయ పతాకాన్ని శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఎగరవేసి ఇ అధికారులకు అభినందనలు తెలిపారు అనంతరం స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు తో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి స్వతంత్ర పోరాటం చేసిన నాయకులు అవునా త్యాన్ని గుర్తు తెచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రేణుక దేవి ఎం డి ఓ సుబ్బారావు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Body:ఘనంగా మండల రెవెన్యూ ఆఫీస్ లో మరియు వై ఎస్ ఆర్ సి పి పార్టీ కార్యాలయంలో జండా ఎగురవేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

Conclusion:స్వతంత్ర దినోత్సవ వేడుకలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.