ETV Bharat / state

'అమరావతి మద్దతుగా ఈనెల 9 రావులపాలెంలో పాదయాత్ర'

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తూర్పుగోదావరి జిల్లా రాజధాని పరిరక్షణ సమితి ఛైర్మన్ మధు ప్రభుత్వాన్ని కోరారు. మూడు రాజధానుల నిర్ణయంపై జగన్ మొండి వైఖరిని వీడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పాదయాత్రలకు ఐకాస పిలుపునిచ్చిందన్నారు. ఈమేరకు ఈనెల 9న రావులపాలెంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

జేఏసీ ఛైర్మన్ మధు
జేఏసీ ఛైర్మన్ మధు
author img

By

Published : Feb 7, 2020, 7:02 PM IST

అమరావతికి మద్దతుగా రావులపాలెంలో ఈనెల 9న పాదయాత్ర

అమరావతికి మద్దతుగా రావులపాలెంలో ఈనెల 9న పాదయాత్ర

ఇదీ చదవండి:

మస్కట్​లో చిక్కుకున్నాం.. కాపాడండి సీఎం సార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.