తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం కలవచర్ల పంచాయతీ వద్ద అర్హులైన తమకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని నిరసన తెలిపారు. మొదటి జాబితాలో 45 మందికి చోటు కల్పించారని, తుది జాబితాలో 15 మందిని తొలగించి 30 మందికి మాత్రమే ఇస్తున్నారన్నారు. వీటిలో కూడా అనర్హులు ఉన్నారని పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయించారు
ఇదీ చదవండి అయోధ్యలో రామమందిరం భూమి పూజ..జిల్లాలో ప్రత్యేక పూజలు