తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకుంటుందని తెదేపా సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో జనసేన ఏ మాత్రం ప్రభావం చూపడం లేదని అభిప్రాయపడ్డారు. జగ్గంపేట లోక్సభస్థానాన్ని ఎంపీ తోట నరసింహం కోరడంలో తప్పులేదన్నారు. అధినేత చంద్రబాబు నిర్ణయమే అంతిమం అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి