ETV Bharat / state

కాకినాడలో జీజీహెచ్ ఎదుట అఖిలపక్ష నాయకులు ఆందోళన - కాకినాడలో జీజీహెచ్ ఎదుట అఖిలపక్ష నాయకులు ఆందోళన వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జీజీహెచ్ ఎదుట అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. జీజీహెచ్​ను పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం తగదని వారు అన్నారు.

All party leaders   protestr at front of kakinada ggh
కాకినాడలో జీజీహెచ్ ఎదుట అఖిలపక్ష నాయకులు ఆందోళన
author img

By

Published : Aug 6, 2020, 4:40 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జీజీహెచ్ ఎదుట అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. జీజీహెచ్​ను పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం తగదని వారు అన్నారు. నిత్యం వేలాది మంది పేదలకు అత్యవసర, ఇతర వైద్య సేవలు అందించే...జీజీహెచ్​లో ఓపీ సేవలు, ఆపరేషన్లు కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి. కుమారుణ్ని చితక బాదిన ఎస్సై... మనస్థాపంతో శానిటైజర్ తాగిన తల్లి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.