పురుషుల కబడ్డీ పోటీల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, తూర్పుగోదావరి జిల్లా రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రీడాకారుల వలనే దేశానికి గుర్తింపు వస్తుందన్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే విద్యార్థులందరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.
ఇదీ చదవండి: బ్రహ్మోత్సవం... ఆరు తరాలు ఒకే చోట