ఇదీ చదవండి : కోనసీమలో జోరు వర్షం... మునిగిన లోతట్టు ప్రాంతాలు
'ఆ చెత్త మా కెందుకు'- ముమ్మిడివరం ప్రజల ధర్నా! - తూర్పుగోదావరి జిల్లా
డంపింగ్ యార్డ్ తొలగించాలంటూ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామప్రజలు ఆందోళనకు దిగారు.
గ్రామస్తుల ఆందోళన
డంపింగ్ యార్డ్ తొలగించాలంటూ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న 13 గ్రామాలకు ప్రధాన రహాదారి పక్కనే 15 ఏళ్లుగా డంపింగ్ యార్డ్‌ను నిర్వహిస్తున్నారు. యార్డ్‌ను నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో చెత్తను రహదారిపైనే వేస్తుండటంతో ఆ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. దీంతో 13 గ్రామాల ప్రజలు నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళకు దిగారు. డంపింగ్ యార్డ్‌ను తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. చెత్తను ప్రమాదకరంగా ఉంచేయటంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : కోనసీమలో జోరు వర్షం... మునిగిన లోతట్టు ప్రాంతాలు
Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్
యాంకర్...గుంటూరు లో కొద్దిపాటి వర్షాలకు నగరం అంత చెరువులను తలపిస్తున్నాయి. గత అర్థరాత్రి నుండి ఉదయం వరకు కురిసిన వర్షాలకు గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని సంగడిగుంట, కబాడిగూడెం, కార్మికుల కాలనీల్లో వర్షపు నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై స్పందించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్టాఫ్ నేడు వర్షాభావ ప్రాంతాల్లో పర్యటించారు. నగర వాసులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం అధికారులు కు ఆదేశించారు.
ఎమ్మెల్యే ముస్తఫా పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. వర్షపు నీటిని త్వరగా బయటకు పంపాలని అధికారుల ను ఆదేశించారు..Body:విజువల్స్Conclusion: