ETV Bharat / state

జేఎన్టీయూలో స్నాతకోత్సవం...విద్యార్థుల ఆనందం

కాకినాడ జేఎన్టీయూలో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు, పతకాలు అందుకోవడంతో పట్టభద్రులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్​లో మంచి స్థానాల్లో స్థిరపడి దేశానికి, తల్లిదండ్రులకు, యూనివర్శిటీకి మంచి పేరు తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

జేఎన్టీయూలో స్నాతకోత్సవం...విద్యార్థుల ఆనందం
author img

By

Published : Aug 17, 2019, 7:26 PM IST

జేఎన్టీయూలో స్నాతకోత్సవం...విద్యార్థుల ఆనందం

కాకినాడ జేఎన్టీయూలో స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీగా పని చేసిన ప్రసాదరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. కులపతి హోదాలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇంజినీరింగ్, పీహెచ్​డీలు పూర్తి చేసినవారికి పట్టాలు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ కోర్సుల్లో చదివి ప్రథమ స్థానంలో నిలిచినవారికి బంగారు పతకాలు అందించారు. గవర్నర్ చేతులమీదుగా పట్టాలు, పతకాలు అందుకోవడంతో పట్టభద్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధ్యాపకులు, తల్లిదండ్రులు తమ చదువులో కీలక పాత్ర పోషించారని చెప్పారు. భవిష్యత్ లో మంచి స్థానాల్లో స్థిరపడి విశ్వవిద్యాలయానికి మంచిపేరు తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి-"దేశం​ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు యువత ముందుకు రావాలి"

Intro:kit736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511

కృష్ణాజిల్లా, ఘంటసాల మండలం శ్రీకాకుళం పాపవినాశనం గ్రామాల పక్కన కృష్ణా నదిలో ఉన్న లంకలో మెట్ట పంటలు పూర్తిగా నీట మునిగాయి

చల్లపల్లి మండలం, ఆముదార్ ల్లంక, వెలువోలు, నిమ్మగడ్డ, నడకుదురు , చల్లపల్లి గ్రామాల పరిధిలో కృష్ణా కరకట్ట కింద ఉన్న భూముల్లో మెట్ట మెట్టపంట లైన పసుపు, అరటి, బొప్పాయి, కంద, చెరకు, దొండ, మొక్కజొన్న పంటలన్నీ వరద నీటికి పూర్తిగా మునిగిపోయాయి లచ్చి గానిలంక లో సుమారు పన్నెండు వందల ఎకరాల్లో వేసిన పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి

మోపిదేవి మండలం, కొక్కిలిగడ్డ శివారు మరియు బొబ్బర్లంక , మోపిదేవి, మోపిదేవి వార్పు, కోసూరు వారి పాలెం, ఉత్తర చిరువోలు లంక, అయోధ్య , కుమ్మరపాలెం గ్రామాల పరిధిలో కృష్ణా నది లోపలఉన్న పంటలన్నీ వరద నీటితో మునిగిపోయాయి.
ఈ మూడు మండలాల్లో కరకట్టనది వైపున మెట్ట పంటలు బోర్లపై సాగు చేస్తూ ఉంటారు వేలాది రూపాయలు పెట్టుబడి తో సాగుచేసే పంటలు వరద నీటితో మునిగి పోయాయి
అన్నదాతలు లబోదిబోమంటున్నారు.

వీడియో లు ftp ద్వారా పంపడ మైనది.

వాయిస్ బైట్స్
అన్నదాతల బైట్స్

Body:వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు

Conclusion:వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.