ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లా కొత్త ఎస్పీ బాధ్యతల స్వీకరణ - new

తూర్పు గోదావరి ఎస్పీగా అడ్నాన్ అస్మీ బాధ్యతలు స్వీకరించారు. రౌడీయిజం, సమాజ వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

తూర్పు గోదావరి ఎస్పీగా అడ్నాన్ అస్మీ
author img

By

Published : Jun 12, 2019, 12:27 PM IST

ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ అవినీతిరహిత పాలన అందిస్తానని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయీం అడ్నాన్ అస్మీ అన్నారు. కాకినాడలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రౌడీయిజం, సమాజ వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసులకు వారాంతపు సెలవుపై ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయని....మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందని ఎస్పీ అడ్నాన్ అస్మీ చెప్పారు.

తూర్పు గోదావరి ఎస్పీగా అడ్నాన్ అస్మీ బాధ్యతల స్వీకరణ

ఇదీ చదవండి

శాసనసభ సమావేశాలు ప్రారంభం

Intro:ap_knl_92_12_paarishuddha_kaarmikulu_av_c9.. స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి ఆ చెత్త నుంచి సంపద సృష్టిస్తున్న గ్రీన్ అంబాసిడర్ కు గత ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదు జిల్లాలో వేల మంది కార్మికులు ఒప్పంద కార్మికులు గా చెత్త సేకరణ పని చేస్తున్నారు అయితే వీరికి ప్రభుత్వం నుంచి ఆరు నెలలుగా వేతనాలు అందక పోవడంతో కేవలం వచ్చే ఈ సొమ్ము పైనే ఆధారపడి జీవిస్తున్న వీరు జీవనం గడుపుతున్నారు నెలల తరబడి చేసిన పనికి వేతనాలు అందక పోవడంతో మా కుటుంబ పోషణ ఎలా చేపట్టాలంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు పలు మార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఇలాంటి ఫలితం లేకుండా పోతుందని వారు ఆవేదన చెందుతున్నారు రు.

Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు,జిల్లా.

Conclusion:8008573822

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.