ETV Bharat / state

సునీల్ తరఫున నటుడు శివాజీ ప్రచారం

నాకు ఏ పార్టీతో సంబంధం లేదు... కాకినాడలో ఎంపీగా చలమలశెట్టి సునీల్ విజయాన్ని సాధిస్తాడు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చేది కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోనే: నటుడు శివాజీ

నటుడు శివాజీ ప్రచారం
author img

By

Published : Apr 6, 2019, 3:46 PM IST

వచ్చే ఎన్నికల్లో మంచి నేతలకి ఓటు వేయాలని సినీ నటుడు శివాజీ.. ప్రజలకు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తెదేపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్​కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావుతో కలిసి జగన్నాథపురం, ఏటిమొగ్గ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. కాకినాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ విజయబావుటా ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తనకు పార్టీలతో సంబంధం లేదని...కేవలం తన చిత్రానికి నిర్మాతగా పని చేసిన సునీల్​కు మద్దతు ఇచ్చేందుకే ప్రచారంలో పాల్గొన్నట్లు చెప్పారు. సునీల్ వంటి పారిశ్రామికవేత్త ఎంపీ అయితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

Intro:ఈశ్వరాచారి... గుంటూరు... కంట్రిబ్యూటర్.

యాంకర్.... ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకొని గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయనికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరారు. అచ్చమైన ప్రకృతి పండుగ ఉగాది.. ఇది తెలుగువారి తొలి పండుగ.... ఈ రోజు నుంచి తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది... అందుకే కొత్త పనులను ఈ రోజే చాలామంది ప్రారంభిస్తారు.. ఉగాదికి ప్రకృతి పరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. మోడువాడిన చెట్లు చిగురిస్తూ పూల పరిమళాలతో పుడమితల్లిని పులకింపజేసే వసంత రుతువు కూడా చైత్ర శుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. అందుకే ఉగాది తెలుగువారికి ఎంతో ముఖ్యమైన పండుగ శ్రీ వికారి నామ తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉగాది రోజు గుర్తువచ్చేది ఉగాది పచ్చడి అందులో తీపి, చేదు, కారం లనే జీవితం అనేక విధాలుగా ఉంటుందని దేవాలయం ప్రధాన అర్చకులు మాధవ్ స్వామి పేర్కొన్నారు. గుంటూరు లోని పలు దేవాలయాల్లో భక్త్తులు తెల్లవారుజామున నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Body:బైట్....మాధవ స్వామి... దేవాలయం ప్రధాన అర్చకులు...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.