ETV Bharat / state

తలుపులమ్మ సన్నిధిలో సాయిరాం కొత్త సినిమా షూటింగ్ - shooting

సినీ నటుడు సాయిరాం నూతన సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా తుని తలుపులమ్మ దేవస్థానంలో ప్రారంభమైంది. సినిమా షూటింగ్​ను ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాఫ్ కొట్టి ప్రారంభించారు.

సాయిరాం
author img

By

Published : Jun 28, 2019, 7:38 AM IST

Updated : Jun 28, 2019, 1:24 PM IST

సినీ నటుడు సాయిరాం శంకర్...హీరోగా నటిస్తున్న నూతన చిత్రం షూటింగు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మ ఆలయం ఆవరణలో ప్రారంభమైంది. చిత్ర షూటింగ్​ను ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాప్ కొట్టి ప్రారంభించారు. అమృత హర్షిని క్రియేషన్స్, రియల్ రీల్స్, శరణం అయ్యప్ప క్రియేషన్స్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తలుపులమ్మ సన్నిధిలో సాయిరాం కొత్త సినిమా షూటింగ్

New Delhi, 27 June, ANI: After leaving fans stunned with his superb acting skills in films such as 'Raazi' and 'Uri: the surgical strike', Vicky Kaushal is once again set to don the military uniform to portray Field Marshal Sam Manekshaw. The actor's get up bears an uncanny similarity with Sam Manekshaw complete with his thick moustaches and broad wrinkled forehead. Vicky sitting in an office with a pen in one hand and spectacles in another. One can also see a trophy kept behind him. The untitled film is directed by Meghna Gulzar who is already helming 'Chhapaak' starring Deepika Padukone. Today is also marked as the 11th death anniversary of Sam Manekshaw who died in 2008.Vicky will next be seen in 'Sardar Udham Singh', a biopic based on the legendary freedom fighter. Apart from the biopic, Vicky will also feature in Karan Johar's upcoming period drama 'Takht' and debutante Bhanu Pratap Singh's horror film 'Bhoot Part One - The Haunted Ship'.
Last Updated : Jun 28, 2019, 1:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.