తూర్పు గోదావరి జిల్లాలోని జి.పెద్దపూడి వద్ద గోదావరి నదీ పాయలోంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు పి. గన్నవరం ఎస్ ఐ హరీష్ కుమార్ తెలిపారు. సంఘటన ప్రదేశం నుంచి వీటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ వద్ద ఉంచినట్లు వివరించారు.
ఇదీ చదవండి: జిల్లాలో పెండింగ్ బియ్యం కార్డులపై రీ సర్వే