తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగిలో హోంగార్డులకు ఏఎస్పీ వకుల్ జిందాల్ నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్డౌన్ సందర్భంగా మండలంలో విధులు నిర్వహిస్తోన్న వారికి బియ్యంతో పాటు కూరగాయలను అందజేశారు. కరోనా పట్ల విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ సూచించారు.
ఇదీ చూడండి: