తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మల్లిసాల గ్రామానికి చెందిన వీరలక్ష్మీ... ఆమె కుమారుడు మనోహరరాజు కలిసి పరిచయస్థుడు శ్రీను ద్విచక్రవాహనంపై మల్లిశాల నుంచి జగ్గంపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాజు, శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. వీరలక్ష్మీని కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తూ.గో జిల్లాలో రోడ్డు ప్రమాదం-ముగ్గురు మృతి - accident_jaggampeta_three_members_died
తూ.గో జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లిశాల వద్ద ద్విచక్ర వాహనాన్ని.. బోలేరో వాహనం ఢీకొని ముగ్గురు మృత్యువాతపడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మల్లిసాల గ్రామానికి చెందిన వీరలక్ష్మీ... ఆమె కుమారుడు మనోహరరాజు కలిసి పరిచయస్థుడు శ్రీను ద్విచక్రవాహనంపై మల్లిశాల నుంచి జగ్గంపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాజు, శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. వీరలక్ష్మీని కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
road_accident