తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో ఎస్సై, కానిస్టేబుల్ అనిశా అధికారులకు పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. విసిగిపోయిన వెంకటకృష్ణంరాజు అనే వ్యక్తి అనిశాకు ఫిర్యాదు చేశారు. లంచం తీసుకుంటున్నసమయంలో పథకం ప్రకారం అనిశా అధికారులు ఎస్ఐ రామకృష్ణ, కానిస్టేబుల్ సింహాచలం ఇద్దరినీ పట్టుకున్నారు. ఈ నెల 5న నమోదైన కేసులో వెంకట కృష్ణంరాజు సోదరుడికి బెయల్ మంజూరు చేసేందుకు ఎస్సై రూ.12 వేలు లంచం డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :