తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన అడబాల శిరీష అనే గర్భిణీ ప్రసవం కోసం అమలాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆమె మొదటి కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. వాళ్లలో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విజయదశమి రోజున శిరీష ముచ్చటైన ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
ఇదీ చూడండి: ఉత్తరాంధ్ర సత్యం గల తల్లి...ఎరుకుమాంబ