ETV Bharat / state

విధి నిర్వహణలోనే... గుండెపోటుతో నర్సు మృతి - nurse

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పలివెల నిర్మల అనే నర్సు గుండెపోటుతో మృతి చెందారు.

విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన నర్సు
author img

By

Published : May 9, 2019, 11:51 AM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పలివెల నిర్మల అనే నర్సుకు గుండెపోటు వచ్చింది. చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతి చెందారు. నిర్మల ఆసుపత్రిలో ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగిగా పనిచేస్తుందని వైద్యులు తెలిపారు.

విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన నర్సు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పలివెల నిర్మల అనే నర్సుకు గుండెపోటు వచ్చింది. చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతి చెందారు. నిర్మల ఆసుపత్రిలో ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగిగా పనిచేస్తుందని వైద్యులు తెలిపారు.

విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన నర్సు
Intro:krishna


Body:river lo


Conclusion:prayanampramadakaram కృష్ణ గుంటూరు జిల్లాల మధ్య అ ఆ నదిలో ప్రయాణం ప్రమాదకరంగా ఉంది కృష్ణాజిల్లా చెవిటికల్లు గుంటూరు జిల్లా అమరావతి మధ్య కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరం కాగా పడవలు నిలిపివేయడంతో చుట్టూ విజయవాడ మీదుగా అమరావతి 70 కిలోమీటర్ల మేర అ ప్రయాణం చేయాల్సి వస్తుంది నీ చుట్టూ దూరం తిరగలేక నది మధ్యలో ప్రమాదపుటంచున కృష్ణా నదిలో దిగి నడిచి అనంతరం ట్రాక్టర్ పై ఎక్కి రాకపోకలు కొనసాగించాల్సి వస్తుంది కృష్ణా-గుంటూరు జిల్లాలకు బంధుత్వం తో పాటు ఉ అటువారు ఇటు ఇటు వారు అటు వివాహ సంబంధాలు ఎక్కువగా ఉండటంతో నిత్యం వందలాది మంది బిడ్డ పనుల మీద రాకపోకలు కొనసాగిస్తుంటారు గుంటూరు జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమరావతికి కృష్ణాజిల్లా నుంచి వేలాదిమంది రాకపోకలు సాగించి దర్శనం చేసుకుంటారు గుంటూరు జిల్లా వారు సైతం వివిధ పనుల మీద ఖమ్మం కృష్ణా జిల్లాలకు ఇటుగా ప్రయాణం చేస్తుంటారు ప్రస్తుతం పడవలు నిలిపివేశారు ఇబ్రహీంపట్నం మండలం పవిత్ర సంఘం వద్ద పడవ బోల్తా పడిన సంఘటన లో అనేక మంది మృత్యువాత పడటంతో పడవల సైతం నిషేధించారు దీంతో ఎక్కువమంది సుమారు అర కిలో మీటర్ పైగా నది మధ్యలో నడిచి అనంతరం ట్రాక్టర్పై చోటికి చేరుకున్నారు అయితే పడవల తీసివేయడం పై రెండు జిల్లాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చుట్టూ తిరిగి వెళ్తే ఎక్కువ సమయం తో పాటు ఎక్కువ చార్జీలు సైతం పెట్టుకోవాల్సి వస్తుంది అని కనీసం వినైనా కృష్ణానదిపై నిర్మించిన ఉన్నట్లయితే తమ బాధలు తొలగిపోతాయని వారు తెలుపుతున్నారు కృష్ణానదిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లయితే ఈ రెండు జిల్లాల ప్రజలు రాకపోకలు కొనసాగించడంతో పాటు పలు సమస్యలు సైతం తెలుగు ఎందుకు వీలుందన్నారు కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరానికి 70 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి రావటం ఇబ్బందులకు గురి చేస్తోందని వారు తెలుపుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.