తూర్పుగోదావరి జిల్లా ఎటపాకలో సీఆర్పీఎఫ్ అధికారులు అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. 2018 మార్చి 13న ఛత్తీస్గఢ్లో అమరులైన జవాన్లకు శాంతి చేకూరాలని ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం రూ.3 వడ్డింపు