ETV Bharat / state

పాపం కుక్క: పొరపాటున తలపెట్టింది.. ఇరుక్కుపోయింది - A dog head stuck in a plastic bottle

ప్లాస్టిక్ డబ్బాలో తల దూర్చిన ఓ కుక్క దానిని విడిపించుకోలేక అగచాట్లు పడుతోంది. పది రోజులకు పైగా ఆహారం, నీరు తీసుకోలేక ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటోంది.

కుక్క
author img

By

Published : Sep 26, 2019, 6:28 PM IST

గ్రామసింహం అగచాట్లు

ప్లాస్టిక్‌ డబ్బాలో తల ఇరుక్కుపోయిన ఓ శునకం నీరు, ఆహారం తీసుకోలేక సంకట స్థితి ఎదుర్కొంటోంది. తూర్పు గోదావరి జిల్లా, కొత్తపల్లి గ్రామంలోని ఆ మూగజీవి ఈనెల 14న ఓ ప్లాస్టిక్ డబ్బాలో తలదూర్చింది. అనుకోకుండా డబ్బా మెడకు ఇరుక్కుపోయింది. వదిలించుకొనేందుకు ఎంత ప్రయత్నించినా డబ్బా ఊడి రాలేదు. తిండి, నీరు అందక 14 రోజులుగా ఇలా వీధుల్లోనే తిరుగుతోంది. రోజు రోజుకీ ఆ మూగజీవి పరిస్థితి క్షీణిస్తోంది. కొందరు యువకులు ఈ దుస్థితి గమనించి, డబ్బా తొలగించేందుకుకు ప్రయత్నించినా శునకం అందకుండా పరిగెడుతున్నందున ఫలితం లేకుండా పోతోంది. పశువైద్యాధికారులైనా స్పందిస్తే బాగుండునని స్థానికులు ఆ కుక్కను చూసి ఆవేదన చెందుతున్నారు.

Intro:ap_cdp_16_26_370_article_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న 370 ఆర్టికల్ రద్దును యావత్ దేశ ప్రజలందరూ అభినందిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ సింగ్ అన్నారు. కడప కె ఎస్ ఆర్ ఎం ఇంజనీరింగ్ కళాశాలలో జన జాగరణ ఈ కార్యక్రమంలో భాగంగా 370 ఆర్టికల్ రద్దు పై అవగాహన సదస్సు నిర్వహించారు. 370 ఆర్టికల్ రద్దు వలన భారతదేశంలోని ప్రజలు నిర్భయంగా కాశ్మీర్ కు వెళ్లి రావచ్చు అని చెప్పారు. 72 ఏళ్ల నుంచి ఉన్న ఈ సమస్యను మోదీ 73 గంటల్లో పరిష్కరించాలని చెప్పారు. ఆర్టికల్ రద్దు వలన భారత రాజ్యాంగం కూడా కాశ్మీర్లో అమలు అవుతుందని చెప్పారు.
byte: సత్యపాల్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి.

Body:370 ఆర్టికల్ పై అవగాహన

Conclusion:కడప

For All Latest Updates

TAGGED:

no food
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.