తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన దేవల్లా సాయి సంతోషి, దేవికలు రూ. 51,111 విరాళాన్ని.. వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్‌కు అందించారు. వీరికి దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి చిత్రపటాన్ని అందించారు.
ఇదీ చదవండి: