తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాణిలంక వద్ద గోదావరిలో ఒక యువకుడు గల్లంతయ్యాడు. కడియపులంకకు చెందిన నలుగురు స్నేహితులు... కూరగాయలు అమ్ముకుని సరదాగా స్నానం చేసేందుకు గోదావరి వద్దకు వచ్చారు. ఆ సమయంలో తిరిగిరెడ్డి సూరిబాబు(22) అనే యువకుడు కాలుజారి గోదావరిలో గల్లంతయ్యాడు. సూరిబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి ఆరోగ్య ఆసరా పథకంలో ఎలాంటి ఇబ్బందులుండొద్దు'