బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 65వ జాతీయ స్థాయి పోటీలు యానాంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అండర్-19 బాలుర విభాగంలో జరుగుతున్నాయి. ఈ పోటీల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు అర్హత కలిగిన క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. పుదుచ్చేరి క్రీడల శాఖ మంత్రి మల్లాది కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఇదీ చదవండీ: