లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు పలువురు దాతలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలిలో మ్యాజిక్ ఫ్యామిలీ, అనూష్ సంస్థ ఆధ్వర్యంలో ఆకలి మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రావులపాలెంకు చెందిన సౌభాగ్య గ్రూప్స్ అధినేత చిన్నం చంద్రారెడ్డి సుమారు రూ.1.50 లక్షల విలువగల 12వేల ఆయుర్ కోడిగుడ్లను 400 కుటుంబాలకు పంపిణీ చేశారు. ప్రజలలో రోగ నిరోధక శక్తి పెంచే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చంద్రారెడ్డి తెలిపారు.
12వేల ఆయుర్ కోడిగుడ్లు పంపిణీ - aakali mahayagnam news in east godavari
లాక్‌డౌన్ కారణంగా నిరుపేదలకు ఆదుకునేందుకు ఆత్రేయపురం మండలం ర్యాలీలో నిర్వహిస్తున్న ఆకలి మహాయజ్ఞం కార్యక్రమానికి పలువురు బాసటగా నిలుస్తున్నారు. రావులపాలెంకు చెందిన సౌభాగ్య గ్రూప్స్ అధినేత చిన్నం చంద్రారెడ్డి కార్యక్రమంలో భాగంగా 12వేల కోడిగుడ్లను పేదలకు పంపిణీ చేశారు.
లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు పలువురు దాతలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలిలో మ్యాజిక్ ఫ్యామిలీ, అనూష్ సంస్థ ఆధ్వర్యంలో ఆకలి మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రావులపాలెంకు చెందిన సౌభాగ్య గ్రూప్స్ అధినేత చిన్నం చంద్రారెడ్డి సుమారు రూ.1.50 లక్షల విలువగల 12వేల ఆయుర్ కోడిగుడ్లను 400 కుటుంబాలకు పంపిణీ చేశారు. ప్రజలలో రోగ నిరోధక శక్తి పెంచే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చంద్రారెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి:'వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్రం విఫలం'