ఇదీ చదవండి :
పొడవాటి చేప...12 అడుగులోయ్...! - 12 feet long eel fish
పొడవాటి పాములా ఉన్న ఈ జీవి.. చేప రకానికి చెందినదే. ఈల్గా పిలిచే ఈ జాతి చేపలు సాధారణంగా 6 అడుగుల పొడవు పెరుగుతాయి. అసాధారణంగా 12 అడుగుల పొడవున్న ఈల్ చేప జాలర్లకు చిక్కి కాకినాడ మార్కెట్లో అమ్ముడైంది.
పొడవాటి చేప...12 అడుగులోయ్...!
ఈ వ్యక్తి చేతిలో ఉన్నది పాము అనుకుంటే పొరపాటే...ఇదొక సముద్ర చేప. పాములా ఉంటే ఈ చేపను ఈల్ అంటారు. సాధారణంగా 3 అడుగుల నుంచి 6 అడుగుల వరకు పొడవు ఉంటాయి. కానీ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలో దొరికిన ఈ చేప 12 అడుగుల పొడవు ఉంది. స్థానిక మార్కెట్లో చేపను రూ. 250 కొనుకున్న వ్యక్తి ఇలా ఫొటోకి చిక్కాడు.
ఇదీ చదవండి :
Intro:AP_GNT_09_11_OTARLA_AVASTHALU_VOXPOP_C10
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
(. )గుంటూరు జిల్లా మంగళగిరి లో పోలింగ్ పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టనుంది. సాయంత్రం 6 దాటిన నా ఓటేసేందుకు ప్రజలు బారులు తీరారు క్యూ లైన్ లో ఉన్న వాళ్లకి ఎన్నికల సిబ్బంది స్లిప్పులు పంపిణీ చేశారు స్లిప్ ఉన్నవాళ్లకి ఓటు వేసే అవకాశం కల్పించారు రాత్రి ఇ 10:00 దాటిన లైన్లో ఉన్న వాళ్లందరికీ ఓటు వేసే అవకాశం ఇస్తామని అధికారులు తెలిపారు మరోవైపు ఉదయం నుంచి క్యూలైన్లో ఉన్నవారికి కొంతమంది యువకులు బిస్కెట్ ప్యాకెట్ లు పంపిణీ చేశారు ఎన్నికల అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు బ్యాలెట్ పత్రాలు ఉన్నప్పుడే నాలుగింటికల్లా పోలింగ్ పూర్తయ్యే దని ఇప్పుడు 10 దాటిన ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Body:bites
Conclusion:voxpop