చిత్తూరు జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణలు భారీగా జరిగాయి. ఫలితంగా అధికార వైకాపా అధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. చిత్తూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియకు అభ్యర్థులు పోటెత్తారు. మొత్తం 29 జడ్పీటీసీ, 342 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
మొత్తం జడ్పీటీసీ స్థానాలు : 65
నామినేషన్లు : 480
పరిశీలనలో తొలగినవి : 62
ఉపసంహరించుకున్నవి : 140
ఏకగ్రీవం : 29
పోటీలో ఉన్న అభ్యర్థులు : 278
ఇవీ చదవండి.. వైకాపా తీరుపై.. తెదేపా మహిళా నేత కన్నీంటి పర్యంతం