ETV Bharat / state

పుంగనూరులో వైకాపా ఇంటింటి ప్రచారం - midhunreddy

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో వైకాపా నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు.

వైకాపానేతల ఇంటింటి ప్రచారం
author img

By

Published : Mar 19, 2019, 7:13 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో వైకాపా నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పుంగనూరు అసెంబ్లీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరారు. వైకాపా నవరత్నాలను గురించి ప్రజలకు వివరిస్తూ..కరపత్రాలను పంపిణీ చేశారు.

Intro:ap-rjy-102-19-tdp starts pracharam at kkd rural -avb-c18
కాకినాడ గ్రామీణ నియోజకవర్గం స్వామి నగర్ ర్ ఇంద్రపాలెం 46 వ డివిజన్ లో మంగళవారం తెదేపా అభ్యర్థి పిల్లి ఆనంతలక్ష్మి ప్రచారం చేశారు. స్వామి నగర్లో అధికసంఖ్యలో యువకులు పార్టీ లో చేరారు. సిట్టింగ్ mla మాట్లాడుతూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గెలుపే ద్యేయంగా పనిచేస్తున్నామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో వినాయక్ నెహ్రు హరి బుజ్జి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు

Body:ap-rjy-102-19-tdp starts pracharam at kkd rural -avb-c18

Conclusion:ap-rjy-102-19-tdp starts pracharam at kkd rural -avb-c18
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.