చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అనంతగుర్రప్పగారిపల్లిలో వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో.. యోగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమం తమిళనాడులో ప్రారంభమై సుమారు 165 గ్రామాలకు విస్తరించింది. శాంతి గ్రామాలు నెలకొల్పడమే లక్ష్యంగా సంస్థ ఈ శిబిరాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఈ శిబిరం మొదటిదని నిర్వాహకులు తెలిపారు. ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు.
''ఆరోగ్యానికి యోగా అత్యవసరం'' - యోగా శిక్షణ కార్యక్రమం
చిత్తూరు జిల్లా అనంతగుర్రప్పగారిపల్లి లో యోగా శిబిరం నిర్వహించారు. వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు.
world community center conducted awerness program about yoga at ananthgurrappagaripalle at chittore district
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అనంతగుర్రప్పగారిపల్లిలో వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో.. యోగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమం తమిళనాడులో ప్రారంభమై సుమారు 165 గ్రామాలకు విస్తరించింది. శాంతి గ్రామాలు నెలకొల్పడమే లక్ష్యంగా సంస్థ ఈ శిబిరాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఈ శిబిరం మొదటిదని నిర్వాహకులు తెలిపారు. ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు.
Intro:Ap_vja_20_19_SFI_DARNA_Av_Ap10052
Sai babu_ Vijayawada:9849803586
యాంకర్ : విజయవాడ నగర సమీపంలోని రామవరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నపాటి వర్షం పడితే క్లాస్ రూమ్ లో నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల ఆందోళన కార్యక్రమం చేపట్టారు వర్షాకాలం వచ్చిందంటే ఈ పాఠశాలలో వర్షపు నీరు చేరి పాములు విష పురుగులు క్లాస్ రూమ్ లో చేస్తున్నాయని దీంతో తాము పాటలు చదువుకోవాలంటే ఆరు బయట కూర్చుని చదువుకోవాలి వస్తుందని పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాల ఆవరణలో ఆందోళన చేసి వెంటనే అధికారులు స్పందించ కుంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాఠశాల చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు గెలవడం అవి పాఠశాల కంటే ఎత్తులో కట్టి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా పాడు చేయడంతో ఇలా చిన్నపాటి వర్షానికే పాఠశాలలోని చేరుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు..
బైట్ : బాబు .. ఎస్ఎఫ్ఐ నాయకులు.
Body:Ap_vja_20_19_SFI_DARNA_Av_Ap10052
Conclusion:Ap_vja_20_19_SFI_DARNA_Av_Ap10052